| English | | Devanagari | | Telugu | | Tamil | | Kannada | | Malayalam | | Gujarati | | Odia | | Bengali | | |
| Marathi | | Assamese | | Punjabi | | Hindi | | Samskritam | | Konkani | | Nepali | | Sinhala | | Grantha | | |
ఏ దేశమేగినా ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో లేదురా ఇటువంటి భూదేవి యెందూ తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ అవమానమేలరా ? అనుమానమేలరా ? |