View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

బుధ గ్రహ పంచరత్న స్తోత్రం

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥ 1

ఆత్రేయ గోత్రజో అత్యంత వినయో విశ్వపావనః ।
చాంపేయ పుష్ప సంకాశ శ్చారణ శ్చారుభూషణః॥ 2

సత్యవాక్ సత్ససంకల్ప సత్యబంధు స్సదాదరః ।
సర్వరోగ ప్రశమన స్సర్వ మృత్యునివారకః ॥ 3

సింహారూఢం చతుర్భుజాం ఖడ్గం చర్మ గదాధరమ్ ।
సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్థ సిద్ధదమ్ ॥ 4

బుధోబుధార్చిత సౌమ్యసౌమ్యః చిత్త శ్శుభప్రదః ।
వరదాంకిత ముద్రితం దేవం తం సౌమ్యం ప్రణమామ్యహమ్ ॥ 5




Browse Related Categories: