హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥
శుక్లాంబరం శుక్ల మాల్యం శుక్ల గంధానులేపనమ్ ।
వజ్ర మాణిక్య భూషాఢ్యం కిరీట మకుటోజ్జ్వలమ్ ॥ 2 ॥
శ్వేతాంబర శ్వేతవపుశ్చతుర్భుజ సమన్వితః ।
రత్న సింహాసనారూడో రథస్థోరజతప్రభః ॥ 3 ॥
భృగుర్భోగకరో భూమీసురపాలన తత్పరః ।
సర్వైశ్వర్య ప్రద స్వర్వగీర్వాణ గణసన్నుతః ॥ 4 ॥
దండహస్తంచ వరదాం భానుజ్వాలాంగ శోభితమ్ ।
అక్షమాలా కమండలం దేవం తం భార్గవం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥