View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

కాత్యాయని మంత్ర

కాత్యాయని మంత్రాః
కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి ।
నంద గోపసుతం దేవిపతిం మే కురు తే నమః ॥

॥ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహా ॥ ॥ హ్రీం శ్రీం కాత్యాయన్యై స్వాహా ॥

వివాహ హేతు మంత్రాః
ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీస్వరి ।
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః ॥

హే గౌరీ శంకరార్ధాంగి । యథా త్వం శంకరప్రియా ॥
తథా మాఁ కురు కల్యాణి । కాంత కాంతా సుదుర్లభాం॥

ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం చ దేహి మే ॥

ఓం శం శంకరాయ సకల జన్మార్జిత పాప విధ్వంస నాయ పురుషార్థ చతుస్టయ లాభాయ చ పతిం మే దేహి కురు-కురు స్వాహా ॥

వివాహార్థం సూర్యమంత్రాః
ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని ।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభం చ దేహి మే ॥




Browse Related Categories: