ఓం నందికేశాయ నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః ।
ఓం శివధ్యానపరాయణాయ నమః ।
ఓం తీక్ష్ణశఋంగాయ నమః ।
ఓం వేదపాదాయ నమః
ఓం విరూపాయ నమః ।
ఓం వృషభాయ నమః ।
ఓం తుంగశైలాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం శివప్రియాయ నమః । 10 ।
ఓం విరాజమానాయ నమః ।
ఓం నటనాయ నమః ।
ఓం అగ్నిరూపాయ నమః ।
ఓం ధనప్రియాయ నమః ।
ఓం సితచామరధారిణే నమః
ఓం వేదాంగాయ నమః ।
ఓం కనకప్రియాయ నమః ।
ఓం కైలాసవాసినే నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం స్థితపాదాయ నమః । 20 ।
ఓం శ్రుతిప్రియాయ నమః ।
ఓం శ్వేతోపవీతినే నమః ।
ఓం నాట్యనందకాయ నమః ।
ఓం కింకిణీధరాయ నమః ।
ఓం మత్తశఋంగిణే నమః
ఓం హాటకేశాయ నమః ।
ఓం హేమభూషణాయ నమః ।
ఓం విష్ణురూపిణే నమః ।
ఓం పృథ్వీరూపిణే నమః ।
ఓం నిధీశాయ నమః । 30 ।
ఓం శివవాహనాయ నమః ।
ఓం గులప్రియాయ నమః ।
ఓం చారుహాసాయ నమః ।
ఓం శఋంగిణే నమః ।
ఓం నవతృణప్రియాయ నమః
ఓం వేదసారాయ నమః ।
ఓం మంత్రసారాయ నమః ।
ఓం ప్రత్యక్షాయ నమః ।
ఓం కరుణాకరాయ నమః ।
ఓం శీఘ్రాయ నమః । 40 ।
ఓం లలామకలికాయ నమః ।
ఓం శివయోగినే నమః ।
ఓం జలాధిపాయ నమః ।
ఓం చారురూపాయ నమః ।
ఓం వృషేశాయ నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।
ఓం సుందరాయ నమః ।
ఓం సోమభూషాయ నమః ।
ఓం సువక్త్రాయ నమః ।
ఓం కలినాశానాయ నమః । 50 ।
ఓం సుప్రకాశాయ నమః ।
ఓం మహావీర్యాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం అగ్నిమయాయ నమః ।
ఓం ప్రభవే నమః
ఓం వరదాయ నమః ।
ఓం రుద్రరూపాయ నమః ।
ఓం మధురాయ నమః ।
ఓం కామికప్రియాయ నమః ।
ఓం విశిష్టాయ నమః । 60 ।
ఓం దివ్యరూపాయ నమః ।
ఓం ఉజ్వలినే నమః ।
ఓం జ్వాలనేత్రాయ నమః ।
ఓం సంవర్తాయ నమః ।
ఓం కాలాయ నమః
ఓం కేశవాయ నమః ।
ఓం సర్వదేవతాయ నమః ।
ఓం శ్వేతవర్ణాయ నమః ।
ఓం శివాసీనాయ నమః ।
ఓం చిన్మయాయ నమః । 70 ।
ఓం శఋంగపట్టాయ నమః ।
ఓం శ్వేతచామరభూషాయ నమః ।
ఓం దేవరాజాయ నమః ।
ఓం ప్రభానందినే నమః ।
ఓం పండితాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం విరూపాయ నమః ।
ఓం నిరాకారాయ నమః ।
ఓం ఛిన్నదైత్యాయ నమః ।
ఓం నాసాసూత్రిణే నమః । 80 ।
ఓం అనంతేశాయ నమః ।
ఓం తిలతండులభక్షణాయ నమః ।
ఓం వారనందినే నమః ।
ఓం సరసాయ నమః ।
ఓం విమలాయ నమః
ఓం పట్టసూత్రాయ నమః ।
ఓం కాలకంఠాయ నమః ।
ఓం శైలాదినే నమః ।
ఓం శిలాదనసునందనాయ నమః ।
ఓం కారణాయ నమః । 90 ।
ఓం శ్రుతిభక్తాయ నమః ।
ఓం వీరఘంటాధరాయ నమః ।
ఓం ధన్యాయ నమః ।
ఓం విష్ణునందినే నమః ।
ఓం శివజ్వాలాగ్రాహిణే నమః
ఓం భద్రాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం ధాత్రే నమః । 100 ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం ప్రదోషప్రియరూపిణే నమః ।
ఓం వృషాయ నమః ।
ఓం కుండలధృతే నమః ।
ఓం భీమాయ నమః
ఓం సితవర్ణస్వరూపిణే నమః ।
ఓం సర్వాత్మనే నమః ।
ఓం సర్వవిఖ్యాతాయ నమః । 108 ।