పల్లవి
సచ్చిదానన్ద సద్గురు దత్తం భజ భజ భక్త
షోడశావతార రూప దత్తం భజరే భక్త
చరణం
మహిషపురవాస శ్రీ కాలాగ్నిశమన దత్తం
ప్రొద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభం
బెఙ్గళూరు నగరస్థిత దత్తయోగిరాజం
అనన్తపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తమ్ ॥ 1 ॥
విజయవాడ విలసితం శ్యామకమలలోచనం
మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజం
జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపం
మద్రాసు నగర సంవాసం ఆదిగురు నామకం ॥ 2 ॥
ఋషీకేశ తీర్థరాజం శ్రీ దిగమ్బర దత్తం
ఆకివీడుస్థం విశ్వామ్బరావధూత దత్తం
నూజివీడు పట్టణే దేవదేవ అవతారం
భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ ॥ 3 ॥
గణ్డిగుణ్ట జనపదే దత్తదిగమ్బర దేవం
కొచ్చిన్ నగరే స్థితం సిద్ధరాజ నామకం
మాయాముక్తావధూత మచ్చరపాకే
లీలావిశ్వమ్భరం సూరన్నగరే భజ ॥ 4 ॥
సచ్చిదానన్ద జన్మస్థలే దత్తకాశీశ్వరం
పూర్వసముద్ర తీరే దత్త రామేశ్వరం
సచ్చిదానన్ద సద్గురు దత్తం భజ భజ భక్త
షోడశావతార రూప దత్తం భజరే భక్త ॥ 5 ॥
Browse Related Categories: