పరమాత్ముడు వెలిగే
రాగం: వాగధీశ్వరీ తాళం: ఆది
పల్లవి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే
అనుపల్లవి హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులటయందరిలో (పరమ)
చరనం గగనాఅనిల తేజో-జల భూ-మయమగు మృగ ఖగ నగ తరు కోటులలో 5సగుణములో 6విగుణములో సతతము సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
Browse Related Categories: