View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

శ్రీ వాస్తు అష్టోత్తర శత నామావళి

ఓం వాస్తు పురుషాయనమః
మహా కాయాయ నమః
కృష్ణాంగాయనమః
రక్తలోచనాయనమః
ఊర్ధ్వాసనాయనమః,
ద్విబాహవేనమః,
బభృవాహనాయనమః,
శయనాయనమః,
వ్యస్తమస్తకాయనమః,
కృతాంజలిపుటాయనమః । 10 ।

వాస్తోష్పతయేనమః,
ద్విపదేనమః,
చతుష్పదే, నమః
భూమియజ్ఞాయనమః,
యజ్ఞదైవతాయనమః,
ప్రసోదర్యైనమః,
హిరణ్యగర్భిణ్యైనమః,
సముద్రవసనాయనమః,
వాస్తుపతయేనమః,
వసవేనమః । 20 ।

మహాపురుషాయనమః,
ఇష్టార్థసిద్ధిదాయనమః,
శల్యవాస్తునిధయేనమః,
జల వాస్తునిధయేనమః,
గృహాదివాస్తునిధయేనమః,
వాసయోగ్యాయనమః,
ఇహ లోక సౌఖ్యాయనమః,
మార్గదర్శికాయ,ప్రకృతి శాస్త్రాయనమః,
మామోత్తరణమార్గాయనమః,
జ్ఞానోపదేశాయనమః । 30 ।

సుఖవృద్ధికరాయనమః,
దుఃఖనివారణాయనమః,
పునర్జన్మరహితాయనమః,
అజ్ఞానాంధకారనిర్మూలాయనమః,
ప్రపంచ క్రీడావినోదాయనమః,
పంచభూతాత్మనేనమః,
ప్రాణాయనమఃనమః,
ఉచ్ఛ్వాసాయనమః,
నిశ్వాసాయనమః,
కుంభకాయనమః ।40 ।

యోగభ్యాసాయనమః,
అష్ట సిద్ధాయనమః,
సురూపాయనమః,
గ్రామవాస్తునిధయేనమః,
పట్టణ వాస్తు నిధయేనమః,
నగరవాస్తు నిధయేనమః,
మనశ్శాంతయేనమః,
అమృత్యవేనమః,
గృహ నిర్మాణ యోగ్య స్థలాధిదేవతాయనమః,
నిర్మాణ శాస్త్రాధికారాయనమః । 50 ।

మానవశ్శ్రేయోనిధయేనమః,
మందారావాస నిర్మాణాయనమః,
పుణ్య స్థలావాసనిర్మాణాయనమః,
ఉత్కృష్టస్థితికారణాయనమః,
పూర్వ జన్మ వాసనాయనమః,
అతినిగూఢాయనమః,
దిక్సాధనాయనమః,
దుష్ఫలిత నివారణ కారకాయనమః,
నిర్మాణ కౌశల దురంధరాయనమః,
ద్వారాదిరూపాయనమః । 60 ।

మూర్ధ్నే ఈశానాయనమః,
శ్రవసేఅదితయేనమః,
కంఠేజలదేవాతాయనమః,
నేత్రేజయాయనమః,
వాక్ అర్యమ్ణేనమః,
స్తనద్వయేదిశాయనమః,
హృది ఆపవత్సాయనమః,
దక్షిణ భుజే ఇంద్రాయనమః,
వామ భుజే నాగాయనమః,
దక్షిణ కరే సావిత్రాయనమః । 70 ।

వామ కరే రుద్రాయనమః,
ఊరూద్వయే మృత్యవేనమః,
నాభిదేశే మిత్రగణాయనమః,
పృష్టే బ్రహ్మణేనమః,
దక్షిణ వృషణే ఇంద్రాయనమః,
వామ వృషణే జయంతాయనమః,
జానుయుగళే రోగాయనమః,
శిశ్నే నందిగణాయనమః,
శీలమండలే వాయుభ్యోనమః,
పాదౌ పితృభ్యోనమః । 80 ।

రజక స్థానే వృద్ధి క్షయాయనమః,
చర్మకారక స్థానేక్షుత్పిపాసాయనమః,
బ్రాహ్మణ స్థానే జనోత్సాహకరాయనమః,
శూద్ర స్థానే ధనధాన్య వృద్ధిస్థాయనమః,
యోగీశ్వర స్థానేమహదావస్థకారకాయనమః,
గోపక స్థానే సర్వసిద్ధిప్రదాయనమః,
క్షత్రిఅయ స్థానే కలహప్రదాయనమః,
చక్రస్థానే రోగ కారణాయనమః,
సప్తద్వార వేధాయనమః,
ఆగ్నేయస్థానేప్రథమ స్థంభాయనమః । 90 ।

చైత్రమాస నిర్మాణే దుఃఖాయనమః,
వైశాఖమాస నిర్మాణే ద్రవ్యవృద్ధిదాయనమః,
జ్యేష్ట మాస నిర్మాణే మృత్యుప్రదాయనమః,
ఆషాఢమాస నిర్మాణే పశునాశనాయనమః,
శ్రావణ మాస నిర్మాణే పశు వృద్ధిదాయనమః,
భాద్రపద మాస నిర్మాణే సర్వ శూన్యాయనమః,
ఆశ్వయుజ మాస నిర్మాణే కలహాయనమః,
కార్తీక మాస నిర్మాణే మృత్యునాశనాయనమః,
మార్గశిర మాస నిర్మాణే ధన ధాన్యవృద్ధిదాయనమః,
పుష్య మాస నిర్మాణే అగ్నిభయాయనమః । 100 ।

మాఘ మాస నిర్మాణే పుత్ర వృద్ధిదాయనమః,
ఫాల్గుణ మాస నిర్మాణే స్వర్ణరత్నప్రదాయనమః,
స్థిరరాశే ఉత్తమాయనమః,
చర రాశే మధ్యమాయనమః,
105ద్విస్వభావ రాశే నిషిద్ధాయనమః,
శుక్లపక్షే సుఖదాయనమః,
బహుళ పక్షే చోరభయాయనమః,
చతుర్దిక్షుద్వార గృహేవిజయాఖ్యాయనమః । 108 ।

హరిః ఓమ్ ॥

మానదండం కరాబ్జేన వహంతం భూమి శోధకమ్ ।
వందేహం వాస్తు పురుషం శయానం శయనే శుభే ॥ 1 ॥

వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్యాదిగత ప్రభో ।
మద్గృహే ధన ధాన్యాది సమృద్ధిం కురుమే ప్రభో ॥ 2 ॥

పంచ వక్త్ర జటాజూటం పంచ దశ విలోచనమ్ ।
సద్యో జాతానాంచ స్వేతం వాసుదేవంతు కృష్ణకమ్ ॥ 3 ॥

అఘోరం రక్తవర్ణంచ శరీరంహేమ వర్ణకమ్ ।
మహాబాహుం మహాకాయం కర్ణ కుండల మండితమ్ ॥ 4 ॥

పీతాంబరం పుష్పమల నాగయజ్ఞోపవీతినమ్ ।
రుద్రాక్షమాలాభరణంవ్యాఘ్రచర్మోత్తరీయకమ్ ॥ 5 ॥

అక్షమాలాంచ పద్మంచ నాగ శూల పినాకినామ్ ।
డమరం వీణ బాణంచ శంఖ చక్ర కరాన్వితమ్ ॥ 6 ॥

కోటి సూర్య ప్రతీకాశంసర్వ జీవ దయావరమ్ ।
దేవ దేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుమ్ ॥ 7 ॥

వాస్తుమూర్తి పరంజ్యోతిర్వాస్తు దేవః పరశ్శివః ।
వాస్తు దేవాస్తు సర్వేషాం వాస్తు దేవం నమామ్యహమ్ ॥ 8 ॥




Browse Related Categories: