కర్ణాటక సఙ్గీతం స్వరజతి 3 (రావేమే మగువా)
రాగమ్: ఆనన్ద భైరవి (మేళకర్త 20, నటభైరవి జన్యరాగ)
ఆరోహణ: స . . గ2, రి2 గ2 . మ1 . ప . ద2, ప . . ని2 . స'
అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 . గ2 రి2 . స
తాళమ్: చతుస్ర జాతి త్రిపుట తాళమ్ (ఆది)
అఙ్గాః: 1 లఘు (4 కాల) + 1 ధృతమ్ (2 కాల) + 1 ధృతమ్ (2 కాల)
రూపకర్త: వీరభద్రయ్య
భాషా: తెలుగు
సాహిత్యమ్
పల్లవి
రావేమే మగువా వినవు తగువా
వేడుకను కరుణ నేడు వగగులుక తోడుకొని ॥
అనుపల్లవి
వే వేగముగ జని నా విభు గనుగొని
యీ వాదు వలదని యీ మాట వినుమని ॥
చరణం 1
ఆ మానిని వగలే మా చెలువునకేమో
ఘనముగ దోచినను మరచెనట నేమనుకొను
యెదనికధన్నమ్బునన్దు నేమీ తోచకను నుణ్టి గద ॥
చరణం 2
శ్రీకరుడగు శోభానాద్రివిభుడునేడా
చెలిఙ్గలసెనట ననుఙ్గలువల
రాజుకళనదేల్చునట ఉపాయమునదేల్పి తోడుకొని ॥
స్వరాః
పల్లవి
ప | , | , | , | । | ప | మ | గ | మ | । | ప | , | మ | , | । | ప | మ | గ | రి | । |
రా | - | - | - | । | - | - | వే | - | । | - | - | మే | - | । | మ | - | గు | - | । |
స | , | , | , | । | , | , | మ | , | । | గ | , | , | రి | । | స | , | న్ | , | । |
వ | - | - | - | । | - | - | వి | - | । | న | - | - | వు | । | ద | - | క | - | । |
స | , | , | , | । | , | , | స | , | । | , | , | ని@ | , | । | గ | , | రి | , | । |
వ | - | - | - | । | - | - | వె | - | । | - | - | దు | - | । | క | - | ను | - | । |
స | గ | రి | గ | । | , | మ | గ | మ | । | ప | ద | ప | ప | । | , | మ | గ | మ | । |
క | రు | న | నే | । | - | దు | వ | క | । | కు | లు | క | తో | । | - | దు | కొ | ని | । |
అనుపల్లవి
ప | , | , | ప | । | , | , | ప | , | । | ని | , | ని | , | । | స | , | స | , | । |
వే | - | - | వే | । | - | - | గ | - | । | ము | - | క | - | । | జ | - | ని | - | । |
స | , | , | మ | । | , | , | గ | , | । | రి | , | ని | , | । | స | , | స | , | । |
నా | - | విమ్ | - | । | - | - | పు | - | । | క | - | ను | - | । | కొ | - | ని | - | । |
ప | , | , | స | । | , | , | స | , | । | ని | , | ద | , | । | ప | , | మ | , | । |
ఈ | - | - | వా | । | - | - | దు | - | । | వ | - | ల | - | । | ద | - | ని | - | । |
మ | , | , | ప | । | , | , | మ | , | । | గ | , | రి | , | । | గ | , | మ | , | ॥ |
ఈ | - | - | మా | । | - | - | ట | - | । | వి | - | ను | - | । | మ | - | ని | - | ॥ |
చరణం 1
ప | , | ప | , | । | ద | ప | మ | గ | । | మ | , | మ | , | । | ప | మ | గ | రి | । |
ఆ | - | మా | - | । | ని | ని | వ | క | । | లే | - | మో | - | । | చ | లు | వు | ని | । |
గ | , | గ | , | । | మ | గ | రి | స | । | ని@ | , | స | గ | । | రి | మ | గ | రి | ॥ |
కే | - | మో | - | । | గ | న | ము | క | । | తో | - | చి | న | । | ను | మ | ర | చె | ॥ |
రి | స | ని@ | , | । | స | గ | రి | స | । | ప | మ | గ | రి | । | ని@ | స | , | గ | । |
న | త | నే | - | । | మ | ను | కొ | ను | । | య | థ | ని | క | । | మ | నమ్ | - | బు | । |
రి | , | మ | గ | । | , | ప | మ | , | । | ప | ద | ప | ప | । | , | మ | గ | మ | ॥ |
నన్ | - | దు | నే | । | - | మి | తో | - | । | చ | గ్ | ను | నున్ | । | - | ది | గ | డ | ॥ |
చరణం 2
ప | , | ద | ప | । | మ | గ | మ | , | । | మ | , | , | , | । | మ | , | ప | మ | । |
శ్రీ | - | గ | రు | । | డ | - | - | శో | । | భ | - | - | - | । | న | - | త్రి | వి | । |
గ | రి | గ | , | । | గ | , | , | , | । | మ | ప | , | మ | । | గ | రి | స | ని@ | ॥ |
పు | దు | నే | - | । | దా | - | - | - | । | చె | లిఙ్ | - | గ | । | ల | చె | న | ట | ॥ |
స | మ | , | గ | । | రి | స | మ | ప | । | , | మ | గ | రి | । | ప | స' | , | ని | । |
న | నుఙ్ | - | గ | । | లు | వ | లు | రా | । | - | జు | గ | ల | । | ను | దెల్ | - | సు | । |
ద | ప | మ | ప | । | , | మ | గ | మ | । | ని@ | , | స | గ | । | , | రి | గ | మ | ॥ |
న | త | ఉ | పా | । | - | య | ము | ను | । | తెల్ | - | పి | తో | । | - | దు | కొ | ని | ॥ |
Browse Related Categories:
|