| English | | Devanagari | | Telugu | | Tamil | | Kannada | | Malayalam | | Gujarati | | Odia | | Bengali | | |
| Marathi | | Assamese | | Punjabi | | Hindi | | Samskritam | | Konkani | | Nepali | | Sinhala | | Grantha | | |
జాతికి ఊపిరి స్వాతన్త్ర్యం జాతికి ఊపిరి స్వాతన్త్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యం శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే, ఎప్పటి ఎప్పటి రుచిరస్వప్నం, ఈ స్వాతన్త్ర్యం స్వరాజ్య సిద్ధికి లక్ష్యమేమిటో స్మరిఞ్చుకోణ్డి కలతలు కక్షలు రేపొద్దు ఏ కులం పేరుతో |