View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

ఎవరని నిర్ణయిఞ్చిరిరా

రాగం: దేవామృతవర్షిణి
తాళం: దేశాది

పల్లవి
ఎవరని నిర్ణయిఞ్చిరిరా ని
న్నెట్లారిధిఞ్చిరిరా నర వరు ॥ లెవరని ॥

అను పలవి
శివుడనో మాధవుడనో కమల
భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥

చరణము(లు)
శివమన్త్రమునకు మా జీవము మా
ధవమన్త్రమునకు రాజీవము ఈ
వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధిఞ్చిరిరా ॥




Browse Related Categories: