శ్రీ గణనాథం భజామ్యహం
రాగం: కనకాఙ్గి (1 కనకాఙ్గి మేళ) తాళం: ఆది
పల్లవి శ్రీ గణ నాథం భజామ్యహం శ్రీకరం చిన్తితార్థ ఫలదం
అనుపల్లవి శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం శ్రీ కణ్ఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)
చరనమ్ రఞ్జిత నాటక రఙ్గ తోషణం శిఞ్జిత వర మణి-మయ భూషణం 1ఆఞ్జనేయావతారం 2సుభాషణం కుఞ్జర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
Browse Related Categories: