View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

నటరాజ స్తోత్రం (పతఞ్జలి కృతమ్)

అథ చరణశృఙ్గరహిత శ్రీ నటరాజ స్తోత్రం

సదఞ్చిత-ముదఞ్చిత నికుఞ్చిత పదం ఝలఝలం-చలిత మఞ్జు కటకమ్ ।
పతఞ్జలి దృగఞ్జన-మనఞ్జన-మచఞ్చలపదం జనన భఞ్జన కరమ్ ।
కదమ్బరుచిమమ్బరవసం పరమమమ్బుద కదమ్బ కవిడమ్బక గలమ్
చిదమ్బుధి మణిం బుధ హృదమ్బుజ రవిం పర చిదమ్బర నటం హృది భజ ॥ 1 ॥

హరం త్రిపుర భఞ్జన-మనన్తకృతకఙ్కణ-మఖణ్డదయ-మన్తరహితం
విరిఞ్చిసురసంహతిపురన్ధర విచిన్తితపదం తరుణచన్ద్రమకుటమ్ ।
పరం పద విఖణ్డితయమం భసిత మణ్డితతనుం మదనవఞ్చన పరం
చిరన్తనమముం ప్రణవసఞ్చితనిధిం పర చిదమ్బర నటం హృది భజ ॥ 2 ॥

అవన్తమఖిలం జగదభఙ్గ గుణతుఙ్గమమతం ధృతవిధుం సురసరిత్-
తరఙ్గ నికురుమ్బ ధృతి లమ్పట జటం శమనదమ్భసుహరం భవహరమ్ ।
శివం దశదిగన్తర విజృమ్భితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనఞ్జయపతఙ్గనయనం పర చిదమ్బర నటం హృది భజ ॥ 3 ॥

అనన్తనవరత్నవిలసత్కటకకిఙ్కిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకున్దవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ ।
శకున్తరథ బర్హిరథ నన్దిముఖ భృఙ్గిరిటిసఙ్ఘనికటం భయహరమ్
సనన్ద సనక ప్రముఖ వన్దిత పదం పర చిదమ్బర నటం హృది భజ ॥ 4 ॥

అనన్తమహసం త్రిదశవన్ద్య చరణం ముని హృదన్తర వసన్తమమలమ్
కబన్ధ వియదిన్ద్వవని గన్ధవహ వహ్నిమఖ బన్ధురవిమఞ్జు వపుషమ్ ।
అనన్తవిభవం త్రిజగదన్తర మణిం త్రినయనం త్రిపుర ఖణ్డన పరమ్
సనన్ద ముని వన్దిత పదం సకరుణం పర చిదమ్బర నటం హృది భజ ॥ 5 ॥

అచిన్త్యమలివృన్ద రుచి బన్ధురగలం కురిత కున్ద నికురుమ్బ ధవలమ్
ముకున్ద సుర వృన్ద బల హన్తృ కృత వన్దన లసన్తమహికుణ్డల ధరమ్ ।
అకమ్పమనుకమ్పిత రతిం సుజన మఙ్గలనిధిం గజహరం పశుపతిమ్
ధనఞ్జయ నుతం ప్రణత రఞ్జనపరం పర చిదమ్బర నటం హృది భజ ॥ 6 ॥

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దన్తిముఖ షణ్ముఖమముం
మృడం కనక పిఙ్గల జటం సనక పఙ్కజ రవిం సుమనసం హిమరుచిమ్ ।
అసఙ్ఘమనసం జలధి జన్మగరలం కవలయన్త మతులం గుణనిధిమ్
సనన్ద వరదం శమితమిన్దు వదనం పర చిదమ్బర నటం హృది భజ ॥ 7 ॥

అజం క్షితిరథం భుజగపుఙ్గవగుణం కనక శృఙ్గి ధనుషం కరలసత్
కురఙ్గ పృథు టఙ్క పరశుం రుచిర కుఙ్కుమ రుచిం డమరుకం చ దధతమ్ ।
ముకున్ద విశిఖం నమదవన్ధ్య ఫలదం నిగమ వృన్ద తురగం నిరుపమం
స చణ్డికమముం ఝటితి సంహృతపురం పర చిదమ్బర నటం హృది భజ ॥ 8 ॥

అనఙ్గపరిపన్థినమజం క్షితి ధురన్ధరమలం కరుణయన్తమఖిలం
జ్వలన్తమనలం దధతమన్తకరిపుం సతతమిన్ద్ర సురవన్దితపదమ్ ।
ఉదఞ్చదరవిన్దకుల బన్ధుశత బిమ్బరుచి సంహతి సుగన్ధి వపుషం
పతఞ్జలి నుతం ప్రణవ పఞ్జర శుకం పర చిదమ్బర నటం హృది భజ ॥ 9 ॥

ఇతి స్తవమముం భుజగపుఙ్గవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృఙ్గ రహితమ్ ।
సరః ప్రభవ సమ్భవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శఙ్కరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ॥ 10 ॥

ఇతి శ్రీ పతఞ్జలిముని ప్రణీతం చరణశృఙ్గరహిత నటరాజ స్తోత్రం సమ్పూర్ణమ్ ॥




Browse Related Categories: