View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

బృహస్పతి అష్టోత్తర శత నామ స్తోత్రమ్

గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః ।
గుణీ గుణవతాం శ్రేష్ఠో గురూణాం గురురవ్యయః ॥ 1 ॥

జేతా జయన్తో జయదో జీవోఽనన్తో జయావహః ।
ఆఙ్గీరసోఽధ్వరాసక్తో వివిక్తోఽధ్వరకృత్పరః ॥ 2 ॥

వాచస్పతిర్వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః ।
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖణ్డిజః ॥ 3 ॥

బృహద్రథో బృహద్భానుర్బృహస్పతిరభీష్టదః ।
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితఙ్కరః ॥ 4 ॥

గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోఽనఘః ।
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః ॥ 5 ॥

ధనుర్ధరో దైత్యహన్తా దయాసారో దయాకరః ।
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసమ్భవః ॥ 6 ॥

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః ।
ఆఙ్గీరసాబ్జసఞ్జాతః ఆఙ్గీరసకులోద్భవః ॥ 7 ॥

సిన్ధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణశ్చతుర్భుజః ।
హేమాఙ్గదో హేమవపుర్హేమభూషణభూషితః ॥ 8 ॥

పుష్యనాథః పుష్యరాగమణిమణ్డలమణ్డితః ।
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః ॥ 9 ॥

ఇన్ద్రాదిదేవోదేవేశో దేవతాభీష్టదాయకః ।
అసమానబలః సత్త్వగుణసమ్పద్విభాసురః ॥ 10 ॥

భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః ।
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః ॥ 11 ॥

సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః ।
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః ॥ 12 ॥

ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః ।
సదానన్దః సత్యసన్ధః సత్యసఙ్కల్పమానసః ॥ 13 ॥

సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాన్తవిద్వరః ।
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః ॥ 14 ॥

సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః ।
ససురాసురగన్ధర్వవన్దితః సత్యభాషణః ॥ 15 ॥

నమః సురేన్ద్రవన్ద్యాయ దేవాచార్యాయ తే నమః ।
నమస్తేఽనన్తసామర్థ్య వేదసిద్ధాన్తపారగః ॥ 16 ॥

సదానన్ద నమస్తేఽస్తు నమః పీడాహరాయ చ ।
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే ॥ 17 ॥

నమోఽద్వితీయరూపాయ లమ్బకూర్చాయ తే నమః ।
నమః ప్రహృష్టనేత్రాయ విప్రాణాం పతయే నమః ॥ 18 ॥

నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే ।
నమస్తే సురసైన్యానాం విపత్తిత్రాణహేతవే ॥ 19 ॥

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః ।
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః ॥ 20 ॥

సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః ।
అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా జగత్పితా ॥ 21 ॥

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః ।
భూర్భువోధనదాతా చ భర్తాజీవో మహాబలః ॥ 22 ॥

బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః ।
అభీష్టఫలదః శ్రీమాన్ శుభగ్రహ నమోఽస్తు తే ॥ 23 ॥

బృహస్పతిః సురాచార్యో దేవాసురసుపూజితః ।
ఆచార్యోదానవారిశ్చ సురమన్త్రీ పురోహితః ॥ 24 ॥

కాలజ్ఞః కాలృగ్వేత్తా చిత్తగశ్చ ప్రజాపతిః ।
విష్ణుః కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః ॥ 25 ॥

ఇతి శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।




Browse Related Categories: