View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

శ్రీ వేఙ్కటేశ్వర స్తోత్రమ్

కమలాకుచ చూచుక కుఙ్కమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేఙ్కట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పఞ్చముఖ
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేఙ్కట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరఙ్కలయే ॥

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరఙ్కలయే ॥

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖామ్బురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథఞ్చన కఞ్చన జాతుభజే ॥

వినా వేఙ్కటేశం న నాథో న నాథః
సదా వేఙ్కటేశం స్మరామి స్మరామి ।
హరే వేఙ్కటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేఙ్కటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేఙ్కటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥




Browse Related Categories: