View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

కేతు అష్టోత్తర శత నామ స్తోత్రమ్

శృణు నామాని జప్యాని కేతో రథ మహామతే ।
కేతుః స్థూలశిరాశ్చైవ శిరోమాత్రో ధ్వజాకృతిః ॥ 1 ॥

నవగ్రహయుతః సింహికాసురీగర్భసమ్భవః ।
మహాభీతికరశ్చిత్రవర్ణో వై పిఙ్గళాక్షకః ॥ 2 ॥

స ఫలోధూమ్రసఙ్కాశః తీక్ష్ణదంష్ట్రో మహోరగః ।
రక్తనేత్రశ్చిత్రకారీ తీవ్రకోపో మహాసురః ॥ 3 ॥

క్రూరకణ్ఠః క్రోధనిధిశ్ఛాయాగ్రహవిశేషకః ।
అన్త్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ ॥ 4 ॥

వరహస్తో గదాపాణిశ్చిత్రవస్త్రధరస్తథా ।
చిత్రధ్వజపతాకశ్చ ఘోరశ్చిత్రరథః శిఖీ ॥ 5 ॥

కుళుత్థభక్షకశ్చైవ వైడూర్యాభరణస్తథా ।
ఉత్పాతజనకః శుక్రమిత్రం మన్దసఖస్తథా ॥ 6 ॥

గదాధరః నాకపతిః అన్తర్వేదీశ్వరస్తథా ।
జైమినీగోత్రజశ్చిత్రగుప్తాత్మా దక్షిణాముఖః ॥ 7 ॥

ముకున్దవరపాత్రం చ మహాసురకులోద్భవః ।
ఘనవర్ణో లమ్బదేహో మృత్యుపుత్రస్తథైవ చ ॥ 8 ॥

ఉత్పాతరూపధారీ చాఽదృశ్యః కాలాగ్నిసన్నిభః ।
నృపీడో గ్రహకారీ చ సర్వోపద్రవకారకః ॥ 9 ॥

చిత్రప్రసూతో హ్యనలః సర్వవ్యాధివినాశకః ।
అపసవ్యప్రచారీ చ నవమే పాపదాయకః ॥ 10 ॥

పఞ్చమే శోకదశ్చోపరాగఖేచర ఏవ చ ।
అతిపురుషకర్మా చ తురీయే (తు) సుఖప్రదః ॥ 11 ॥

తృతీయే వైరదః పాపగ్రహశ్చ స్ఫోటకారకః ।
ప్రాణనాథః పఞ్చమే తు శ్రమకారక ఏవ చ ॥ 12 ॥

ద్వితీయేఽస్ఫుటవాగ్దాతా విషాకులితవక్త్రకః ।
కామరూపీ సింహదన్తః సత్యేప్యనృతవానపి ॥ 13 ॥

చతుర్థే మాతృనాశశ్చ నవమే పితృనాశకః ।
అన్త్యే వైరప్రదశ్చైవ సుతానన్దనబన్ధకః ॥ 14 ॥

సర్పాక్షిజాతోఽనఙ్గశ్చ కర్మరాశ్యుద్భవస్తథా ।
ఉపాన్తే కీర్తిదశ్చైవ సప్తమే కలహప్రదః ॥ 15 ॥

అష్టమే వ్యాధికర్తా చ ధనే బహుసుఖప్రదః ।
జననే రోగదశ్చోర్ధ్వమూర్ధజో గ్రహనాయకః ॥ 16 ॥

పాపదృష్టిః ఖేచరశ్చ శామ్భవోఽశేషపూజితః ।
శాశ్వతశ్చ నటశ్చైవ శుభాఽశుభఫలప్రదః ॥ 17 ॥

ధూమ్రశ్చైవ సుధాపాయీ హ్యజితో భక్తవత్సలః ।
సింహాసనః కేతుమూర్తీ రవీన్దుద్యుతినాశకః ॥ 18 ॥

అమరః పీడకోఽమర్త్యో విష్ణుదృష్టోఽసురేశ్వరః ।
భక్తరక్షోఽథ వైచిత్ర్యకపటస్యన్దనస్తథా ॥ 19 ॥

విచిత్రఫలదాయీ చ భక్తాభీష్టఫలప్రదః ।
ఏతత్కేతుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతమ్ ॥ 20 ॥

యో భక్త్యేదం జపేత్కేతుర్నామ్నామష్టోత్తరం శతమ్ ।
స తు కేతోః ప్రసాదేన సర్వాభీష్టం సమాప్నుయాత్ ॥ 21 ॥

ఇతి శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।




Browse Related Categories: