చరణం 10 (రాగం: సురటి) ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 ప మ1 రి2 స
హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల । (2)
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ॥ (1)
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ॥ (ప.) (2.5)
జో జో ॥ (4)