శ్రీ శైలరాజ తనయే చణ్డ ముణ్డ నిషూదినీ
మృగేన్ద్ర వాహనే తుభ్యం చాముణ్డాయై సుమఙ్గళం।1।
పఞ్చ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుర నివాసినీ
బిన్దుపీఠ స్థితె తుభ్యం చాముణ్డాయై సుమఙ్గళం॥2॥
రాజ రాజేశ్వరీ శ్రీమద్ కామేశ్వర కుటుమ్బినీం
యుగ నాధ తతే తుభ్యం చాముణ్డాయై సుమఙ్గళం॥3॥
మహాకాళీ మహాలక్ష్మీ మహావాణీ మనోన్మణీ
యోగనిద్రాత్మకే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥4॥
మత్రినీ దణ్డినీ ముఖ్య యోగినీ గణ సేవితే।
భణ్డ దైత్య హరే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥5॥
నిశుమ్భ మహిషా శుమ్భే రక్తబీజాది మర్దినీ
మహామాయే శివేతుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
కాళ రాత్రి మహాదుర్గే నారాయణ సహోదరీ
విన్ధ్య వాసినీ తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
చన్ద్ర లేఖా లసత్పాలే శ్రీ మద్సింహాసనేశ్వరీ
కామేశ్వరీ నమస్తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
ప్రపఞ్చ సృష్టి రక్షాది పఞ్చ కార్య ధ్రన్ధరే
పఞ్చప్రేతాసనే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
మధుకైటభ సంహత్రీం కదమ్బవన వాసినీ
మహేన్ద్ర వరదే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
నిగమాగమ సంవేద్యే శ్రీ దేవీ లలితామ్బికే
ఓడ్యాణ పీఠగదే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥12॥
పుణ్దేషు ఖణ్డ దణ్డ పుష్ప కణ్ఠ లసత్కరే
సదాశివ కలే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥12॥
కామేశ భక్త మాఙ్గల్య శ్రీమద్ త్రిపుర సున్దరీ।
సూర్యాగ్నిన్దు త్రిలోచనీ తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥13॥
చిదగ్ని కుణ్డ సమ్భూతే మూల ప్రకృతి స్వరూపిణీ
కన్దర్ప దీపకే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥14॥
మహా పద్మాటవీ మధ్యే సదానన్ద ద్విహారిణీ
పాసాఙ్కుశ ధరే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥15॥
సర్వమన్త్రాత్మికే ప్రాజ్ఞే సర్వ యన్త్ర స్వరూపిణీ
సర్వతన్త్రాత్మికే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥16॥
సర్వ ప్రాణి సుతే వాసే సర్వ శక్తి స్వరూపిణీ
సర్వా భిష్ట ప్రదే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥17॥
వేదమాత మహారాజ్ఞీ లక్ష్మీ వాణీ వశప్రియే
త్రైలోక్య వన్దితే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥18॥
బ్రహ్మోపేన్ద్ర సురేన్ద్రాది సమ్పూజిత పదామ్బుజే
సర్వాయుధ కరే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥19॥
మహావిధ్యా సమ్ప్రదాయై సవిధ్యేనిజ వైబహ్వే।
సర్వ ముద్రా కరే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥20॥
ఏక పఞ్చాశతే పీఠే నివాసాత్మ విలాసినీ
అపార మహిమే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥21॥
తేజో మయీదయాపూర్ణే సచ్చిదానన్ద రూపిణీ
సర్వ వర్ణాత్మికే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥22॥
హంసారూఢే చతువక్త్రే బ్రాహ్మీ రూప సమన్వితే
ధూమ్రాక్షస్ హన్త్రికే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥23॥
మాహేస్వరీ స్వరూపయై పఞ్చాస్యై వృషభవాహనే।
సుగ్రీవ పఞ్చికే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥24॥
మయూర వాహే ష్ట్ వక్త్రే కఽఉమరీ రూప శోభితే
శక్తి యుక్త కరే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
పక్షిరాజ సమారూఢే శఙ్ఖ చక్ర లసత్కరే।
వైష్నవీ సఞ్జ్ఞికే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
వారాహీ మహిషారూఢే ఘోర రూప సమన్వితే
దంష్త్రాయుధ ధరె తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
గజేన్ద్ర వాహనా రుఢే ఇన్ద్రాణీ రూప వాసురే
వజ్రాయుధ కరె తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
చతుర్భుజె సింహ వాహే జతా మణ్డిల మణ్డితే
చణ్డికె శుభగే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
దంశ్ట్రా కరాల వదనే సింహ వక్త్రె చతుర్భుజే
నారసింహీ సదా తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
జ్వల జిహ్వా కరాలాస్యే చణ్డకోప సమన్వితే
జ్వాలా మాలినీ తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
భృగిణే దర్శితాత్మీయ ప్రభావే పరమేస్వరీ
నన రూప ధరే తుభ్య చామూణ్డాయై సుమఙ్గళం॥
గణేశ స్కన్ద జననీ మాతఙ్గీ భువనేశ్వరీ
భద్రకాళీ సదా తుబ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
అగస్త్యాయ హయగ్రీవ ప్రకటీ కృత వైభవే
అనన్తాఖ్య సుతే తుభ్యం చామూణ్డాయై సుమఙ్గళం॥
॥ఇతి శ్రీ చాముణ్డేశ్వరీ మఙ్గళం సమ్పూర్ణం॥