ఓం భద్రకాళ్యై నమః ।
ఓం కామరూపాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం యశస్విన్యై నమః ।
ఓం మహాశ్రయాయై నమః ।
ఓం మహాభాగాయై నమః ।
ఓం దక్షయాగవిభేదిన్యై నమః ।
ఓం రుద్రకోపసముద్భూతాయై నమః ।
ఓం భద్రాయై నమః ।
ఓం ముద్రాయై నమః । 10 ।
ఓం శివఙ్కర్యై నమః ।
ఓం చన్ద్రికాయై నమః ।
ఓం చన్ద్రవదనాయై నమః ।
ఓం రోషతామ్రాక్షశోభిన్యై నమః ।
ఓం ఇన్ద్రాదిదమన్యై నమః ।
ఓం శాన్తాయై నమః ।
ఓం చన్ద్రలేఖావిభూషితాయై నమః ।
ఓం భక్తార్తిహారిణ్యై నమః ।
ఓం ముక్తాయై నమః ।
ఓం చణ్డికానన్దదాయిన్యై నమః । 20 ।
ఓం సౌదామిన్యై నమః ।
ఓం సుధామూర్త్యై నమః ।
ఓం దివ్యాలఙ్కారభూషితాయై నమః ।
ఓం సువాసిన్యై నమః ।
ఓం సునాసాయై నమః ।
ఓం త్రికాలజ్ఞాయై నమః ।
ఓం ధురన్ధరాయై నమః । 27
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వలోకేశ్యై నమః ।
ఓం దేవయోనయే నమః । 30 ।
ఓం అయోనిజాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం నిరహఙ్కారాయై నమః ।
ఓం లోకకళ్యాణకారిణ్యై నమః ।
ఓం సర్వలోకప్రియాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః ।
ఓం తేజోవత్యై నమః ।
ఓం మహామాత్రే నమః ।
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః । 40 ।
ఓం వీరభద్రకృతానన్దభోగిన్యై నమః ।
ఓం వీరసేవితాయై నమః ।
ఓం నారదాదిమునిస్తుత్యాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం తపస్విన్యై నమః ।
ఓం జ్ఞానరూపాయై నమః ।
ఓం కళాతీతాయై నమః ।
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః ।
ఓం కైలాసనిలయాయై నమః । 50 ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం సర్వమఙ్గళాయై నమః ।
ఓం సిద్ధవిద్యాయై నమః ।
ఓం మహాశక్త్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం పద్మలోచనాయై నమః ।
ఓం దేవప్రియాయై నమః ।
ఓం దైత్యహన్త్ర్యై నమః । 60 ।
ఓం దక్షగర్వాపహారిణ్యై నమః ।
ఓం శివశాసనకర్త్ర్యై నమః ।
ఓం శైవానన్దవిధాయిన్యై నమః ।
ఓం భవపాశనిహన్త్ర్యై నమః ।
ఓం సవనాఙ్గసుకారిణ్యై నమః ।
ఓం లమ్బోదర్యై నమః ।
ఓం మహాకాళ్యై నమః ।
ఓం భీషణాస్యాయై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం మహానిద్రాయై నమః । 70 ।
ఓం యోగనిద్రాయై నమః ।
ఓం ప్రజ్ఞాయై నమః ।
ఓం వార్తాయై నమః ।
ఓం క్రియావత్యై నమః ।
ఓం పుత్రపౌత్రప్రదాయై నమః ।
ఓం సాధ్వ్యై నమః ।
ఓం సేనాయుద్ధసుకాఙ్క్షిణ్యై నమః ।
ఓం శమ్భవే ఇచ్ఛాయై నమః ।
ఓం కృపాసిన్ధవే నమః ।
ఓం చణ్డ్యై నమః । 80 ।
ఓం చణ్డపరాక్రమాయై నమః ।
ఓం శోభాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం నీలాయై నమః ।
ఓం మనోగత్యై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం ఖడ్గిన్యై నమః ।
ఓం చక్రహస్తాయై నమః । 90
ఓం శూలవిధారిణ్యై నమః ।
ఓం సుబాణాయై నమః ।
ఓం శక్తిహస్తాయై నమః ।
ఓం పాదసఞ్చారిణ్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం తపఃసిద్ధిప్రదాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం వీరభద్రసహాయిన్యై నమః ।
ఓం ధనధాన్యకర్యై నమః ।
ఓం విశ్వాయై నమః । 100 ।
ఓం మనోమాలిన్యహారిణ్యై నమః ।
ఓం సునక్షత్రోద్భవకర్యై నమః ।
ఓం వంశవృద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం బ్రహ్మాదిసురసంసేవ్యాయై నమః ।
ఓం శాఙ్కర్యై నమః ।
ఓం ప్రియభాషిణ్యై నమః ।
ఓం భూతప్రేతపిశాచాదిహారిణ్యై నమః ।
ఓం సుమనస్విన్యై నమః ।
ఓం పుణ్యక్షేత్రకృతావాసాయై నమః ।
ఓం ప్రత్యక్షపరమేశ్వర్యై నమః ।
ఇతి శ్రీ భద్రకాళీ అష్టోత్తరశతనామావళిః ।