ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రికాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకహస్తాయై నమః (10)
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగాయై నమః (20)
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాఙ్గాయై నమః
ఓం సురవన్దితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాఙ్కుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః (30)
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చన్ద్రికాయై నమః
ఓం చన్ద్రలేఖావిభూషితాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలఙ్కార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః (40)
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం జటిలాయై నమః
ఓం విన్ధ్యావాసాయై నమః (50)
ఓం చణ్డికాయై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సువీణాయై నమః (60)
ఓం సువాసిన్యై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం విశాలాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం శుమ్భాసుర ప్రమథిన్యై నమః
ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం శుభదాయై నమః (70)
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం రక్తబీజ నిహన్త్ర్యై నమః
ఓం చాముణ్డాయై నమః
ఓం ముణ్డకామ్బికాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం ప్రహరణాయై నమః
ఓం కళాధారాయై నమః (80)
ఓం నిరఞ్జనాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రామ్బరాయై నమః
ఓం చిత్రగన్ధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాన్తాయై నమః
ఓం కామప్రదాయై నమః (90)
ఓం వన్ద్యాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం ద్విభుజాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం నిరఞ్జనాయై నమః
ఓం నీలజఙ్ఘాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100)
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మన్త్రవిద్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం మహాసరస్వత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108)
ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ॥