View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

శ్రీ అనన్త పద్మనాభ అష్టోత్తర శత నామావళి

ఓం అనన్తాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం శేషాయ నమః ।
ఓం సప్తఫణాన్వితాయ నమః ।
ఓం తల్పాత్మకాయ నమః ।
ఓం పద్మకరాయ నమః ।
ఓం పిఙ్గప్రసన్నలోచనాయ నమః ।
ఓం గదాధరాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం శఙ్ఖచక్రధరాయ నమః (10)

ఓం అవ్యయాయ నమః ।
ఓం నవామ్రపల్లవాభాసాయ నమః ।
ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః ।
ఓం శిలాసుపూజితాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం కౌణ్డిన్యవ్రతతోషితాయ నమః ।
ఓం నభస్యశుక్లస్తచతుర్దశీపూజ్యాయ నమః ।
ఓం ఫణేశ్వరాయ నమః ।
ఓం సఙ్కర్షణాయ నమః ।
ఓం చిత్స్వరూపాయ నమః (20)

ఓం సూత్రగ్రన్ధిసుసంస్థితాయ నమః ।
ఓం కౌణ్డిన్యవరదాయ నమః ।
ఓం పృథ్వీధారిణే నమః ।
ఓం పాతాళనాయకాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం అఖిలాధారాయ నమః ।
ఓం సర్వయోగికృపాకరాయ నమః ।
ఓం సహస్రపద్మసమ్పూజ్యాయ నమః ।
ఓం కేతకీకుసుమప్రియాయ నమః ।
ఓం సహస్రబాహవే నమః (30)

ఓం సహస్రశిరసే నమః ।
ఓం శ్రితజనప్రియాయ నమః ।
ఓం భక్తదుఃఖహరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం భవసాగరతారకాయ నమః ।
ఓం యమునాతీరసదృష్టాయ నమః ।
ఓం సర్వనాగేన్ద్రవన్దితాయ నమః ।
ఓం యమునారాధ్యపాదాబ్జాయ నమః ।
ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః ।
ఓం ధ్యేయాయ నమః (40)

ఓం విష్ణుపర్యఙ్కాయ నమః ।
ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః ।
ఓం సర్వకామప్రదాయ నమః ।
ఓం సేవ్యాయ నమః ।
ఓం భీమసేనామృతప్రదాయ నమః ।
ఓం సురాసురేన్ద్రసమ్పూజ్యాయ నమః ।
ఓం ఫణామణివిభూషితాయ నమః ।
ఓం సత్యమూర్తయే నమః ।
ఓం శుక్లతనవే నమః ।
ఓం నీలవాససే నమః (50)

ఓం జగద్గురవే నమః ।
ఓం అవ్యక్తపాదాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః ।
ఓం అనన్తభోగశయనాయ నమః ।
ఓం దివాకరమునీడితాయ నమః ।
ఓం మధుకవృక్షసంస్థానాయ నమః ।
ఓం దివాకరవరప్రదాయ నమః ।
ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః ।
ఓం శివలిఙ్గనివష్టధియే నమః (60)

ఓం త్రిప్రతీహారసన్దృశ్యాయ నమః ।
ఓం ముఖదాపిపదామ్బుజాయ నమః ।
ఓం నృసింహక్షేత్రనిలయాయ నమః ।
ఓం దుర్గాసమన్వితాయ నమః ।
ఓం మత్స్యతీర్థవిహారిణే నమః ।
ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః ।
ఓం మహారోగాయుధాయ నమః ।
ఓం వార్థితీరస్థాయ నమః ।
ఓం కరుణానిధయే నమః ।
ఓం తామ్రపర్ణీపార్శ్వవర్తినే నమః (70)

ఓం ధర్మపరాయణాయ నమః ।
ఓం మహాకావ్యప్రణేత్రే నమః ।
ఓం నాగలోకేశ్వరాయ నమః ।
ఓం స్వభువే నమః ।
ఓం రత్నసింహాసనాసీనాయ నమః ।
ఓం స్ఫురన్మకరకుణ్డలాయ నమః ।
ఓం సహస్రాదిత్యసఙ్కాశాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం జ్వలత్రత్నకిరీటాఢ్యాయ నమః ।
ఓం సర్వాభరణభూషితాయ నమః (80)

ఓం నాగకన్యాష్టతప్రాన్తాయ నమః ।
ఓం దిక్పాలకపరిపూజితాయ నమః ।
ఓం గన్ధర్వగానసన్తుష్టాయ నమః ।
ఓం యోగశాస్త్రప్రవర్తకాయ నమః ।
ఓం దేవవైణికసమ్పూజ్యాయ నమః ।
ఓం వైకుణ్ఠాయ నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం రత్నాఙ్గదలసద్బాహవే నమః ।
ఓం బలభద్రాయ నమః ।
ఓం ప్రలమ్బఘ్నే నమః (90)

ఓం కాన్తీకర్షణాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం రేవతీప్రియాయ నమః ।
ఓం నిరాధారాయ నమః ।
ఓం కపిలాయ నమః ।
ఓం కామపాలాయ నమః ।
ఓం అచ్యుతాగ్రజాయ నమః ।
ఓం అవ్యగ్రాయ నమః ।
ఓం బలదేవాయ నమః ।
ఓం మహాబలాయ నమః (100)

ఓం అజాయ నమః ।
ఓం వాతాశనాధీశాయ నమః ।
ఓం మహాతేజసే నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం సర్వలోకప్రతాపనాయ నమః ।
ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః ।
ఓం సర్వలోకైకసంహర్త్రే నమః ।
ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః (108)




Browse Related Categories: