అన్నమయ్య కీర్తన రాజీవ నేత్రాయ
రాగం: శ్రీ,మోహన ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స రాగం: మోహన ఆ: స రి2 గ3 ప ద2 స అవ: స ద2 ప గ3 రి2 స తాళం: ఖన్దచాపు పల్లవి రాజీవ నేత్రాయ రాఘవాయ నమో । సౌజన్య నిలయాయ జానకీశాయ ॥ (3.5) చరణం 1 దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సమ్భవ యజ్ఞ గోపనాయ । (2) పశుపతి మహా ధనుర్భఞ్జనాయ నమో (2) విశద భార్గవరామ విజయ కరుణాయ ॥ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో..(ప..) చరణం 2 భరిత ధర్మాయ శుర్పణఖాఙ్గ హరణాయ ఖరదూషణాయ రిపు ఖణ్డనాయ । (2) తరణి సమ్భవ సైన్య రక్షకాయనమో (2) నిరుపమ మహా వారినిధి బన్ధనాయ ॥ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో..(ప..) చరణం 3 హత రావణాయ సంయమి నాథ వరదాయ అతులిత అయోధ్యా పురాధిపాయ । (2) హితకర శ్రీ వేఙ్కటేశ్వరాయ నమో (2) వితత వావిలిపాటి వీర రామాయ ॥ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో । సౌజన్య నిలయాయ జానకీశాయ ॥
Browse Related Categories: