View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

గోవిన్ద నామావళి

శ్రీ శ్రీనివాసా గోవిన్దా శ్రీ వేఙ్కటేశా గోవిన్దా
భక్తవత్సలా గోవిన్దా భాగవతప్రియ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 1 ॥

నిత్యనిర్మలా గోవిన్దా నీలమేఘశ్యామ గోవిన్దా
పురాణపురుషా గోవిన్దా పుణ్డరీకాక్ష గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 2 ॥

నన్దనన్దనా గోవిన్దా నవనీతచోరా గోవిన్దా
పశుపాలక శ్రీ గోవిన్దా పాపవిమోచన గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 3 ॥

దుష్టసంహార గోవిన్దా దురితనివారణ గోవిన్దా
శిష్టపరిపాలక గోవిన్దా కష్టనివారణ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 4 ॥

వజ్రమకుటధర గోవిన్దా వరాహమూర్తివి గోవిన్దా
గోపీజనప్రియ గోవిన్దా గోవర్ధనోద్ధార గోవిన్దా [గోపీజనలోల]
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 5 ॥

దశరథనన్దన గోవిన్దా దశముఖమర్దన గోవిన్దా
పక్షివాహనా గోవిన్దా పాణ్డవప్రియ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 6 ॥

మత్స్యకూర్మ గోవిన్దా మధుసూధన హరి గోవిన్దా
వరాహ నరసింహ గోవిన్దా వామన భృగురామ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 7 ॥

బలరామానుజ గోవిన్దా బౌద్ధ కల్కిధర గోవిన్దా
వేణుగానప్రియ గోవిన్దా వేఙ్కటరమణా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 8 ॥

సీతానాయక గోవిన్దా శ్రితపరిపాలక గోవిన్దా
శ్రితజనపోషక గోవిన్దా ధర్మసంస్థాపక గోవిన్దా [దరిద్రజన పోషక]
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 9 ॥

అనాథరక్షక గోవిన్దా ఆపద్భాన్దవ గోవిన్దా
భక్తవత్సలా గోవిన్దా కరుణాసాగర గోవిన్దా [శరణాగతవత్సల]
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 10 ॥

కమలదళాక్ష గోవిన్దా కామితఫలదాత గోవిన్దా
పాపవినాశక గోవిన్దా పాహి మురారే గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 11 ॥

శ్రీ ముద్రాఙ్కిత గోవిన్దా శ్రీ వత్సాఙ్కిత గోవిన్దా
ధరణీనాయక గోవిన్దా దినకరతేజా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 12 ॥

పద్మావతీప్రియ గోవిన్దా ప్రసన్నమూర్తీ గోవిన్దా
అభయహస్త గోవిన్దా మత్స్యావతార గోవిన్దా [ప్రదర్శక]
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 13 ॥

శఙ్ఖచక్రధర గోవిన్దా శార్​ఙ్గగదాధర గోవిన్దా
విరాజాతీర్ధస్థ గోవిన్దా విరోధిమర్ధన గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 14 ॥

సాలగ్రామ[ధర] గోవిన్దా సహస్రనామా గోవిన్దా
లక్ష్మీవల్లభ గోవిన్దా లక్ష్మణాగ్రజ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 15 ॥

కస్తూరితిలక గోవిన్దా కనకామ్బరధర గోవిన్దా [కాఞ్చనామ్బరధర]
గరుడవాహనా గోవిన్దా గజరాజ రక్షక గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 16 ॥

వానరసేవిత గోవిన్దా వారధిబన్ధన గోవిన్దా
ఏకస్వరూప గోవిన్దా రామకృష్ణా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 17 ॥

భక్తనన్దన గోవిన్దా ప్రత్యక్షదేవా గోవిన్దా
పరమదయాకర గోవిన్దా వజ్రకవచధర గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 18 ॥

వైజయన్తిమాల గోవిన్దా వడ్డికాసుల గోవిన్దా
వసుదేవసుత గోవిన్దా శ్రీవాసుదేవ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 19 ॥

నిత్యకళ్యాణ గోవిన్దా నీరజనాభ గోవిన్దా
నీలాద్రివాస గోవిన్దా నీలమేఘశ్యామ గోవిన్దా [క్షీరాబ్ఢివాస]
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 20 ॥

స్వయం ప్ఱకశ గోవిన్దా ఆనమ్దనిలయ గోవిన్దా
స్ఱీదేవినాఠ గోవిన్దా దేవకి నన్దన గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 21 ॥

తిరుమలవాస గోవిన్దా రత్నకిరీట గోవిన్దా
ఆశ్రితపక్ష గోవిన్దా నిత్యశుభప్రద గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 22 ॥

ఆనన్దరూప గోవిన్దా ఆద్యన్తరహిత గోవిన్దా
ఇహపర దాయక గోవిన్దా ఇభరాజ రక్షక గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 23 ॥

పద్మదలాక్ష గోవిన్దా తిరుమలనిల్య గోవిన్దా
శేషశాయినీ గోవిన్దా శేషాద్రినిలయ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 24 ॥

వరాహ ౠప గోవిన్దా శ్రీ ఖూర్మరూప గోవిన్దా
వామనౠప గోవిన్దా నరహరిౠప గోవిన్దా [హరిహరౠప]
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 25 ॥

శ్రీ పరశురామ గోవిన్దా శ్రీ బలరామ గోవిన్దా
రఘుకుల రామ గోవిన్దా శ్రీ రామకృష్ణ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 26 ॥

తిరుమలనాయక గోవిన్దా శ్రితజనపోషక గోవిన్దా
శ్రీదేవినాఠ గోవిన్దా శ్రీవత్సాఙ్కిత గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 27 ॥

గోవిన్దానామ గోవిన్దా వేఙ్కటరమణా గోవిన్దా
క్షెత్రపాలక గోవిన్దా తిరుమలనథ గోవిన్దా ।
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 28 ॥

వానరసేవిత గోవిన్దా వారధిబన్ధన గోవిన్దా
ఏడుకొణ్డలవాడ గోవిన్దా ఏకత్వరూపా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 29 ॥

శ్రీ రామకృష్ణా గోవిన్దా రఘుకుల నన్దన గోవిన్దా
ప్రత్యక్షదేవా గోవిన్దా పరమదయాకర గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 30 ॥

వజ్రకవచధర గోవిన్దా వైజయన్తిమాల గోవిన్దా
వడ్డికాసులవాడ గోవిన్దా వసుదేవతనయా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 31 ॥

బిల్వపత్రార్చిత గోవిన్దా భిక్షుక సంస్తుత గోవిన్దా
స్త్రీపుంసరూపా గోవిన్దా శివకేశవమూర్తి గోవిన్దా
బ్రహ్మాణ్డరూపా గోవిన్దా భక్తరక్షక గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 32 ॥

నిత్యకళ్యాణ గోవిన్దా నీరజనాభ గోవిన్దా
హాతీరామప్రియ గోవిన్దా హరి సర్వోత్తమ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 33 ॥

జనార్ధనమూర్తి గోవిన్దా జగత్సాక్షిరూపా గోవిన్దా
అభిషేకప్రియ గోవిన్దా ఆపన్నివారణ గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 34 ॥

రత్నకిరీటా గోవిన్దా రామానుజనుత గోవిన్దా
స్వయమ్ప్రకాశా గోవిన్దా ఆశ్రితపక్ష గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 35 ॥

నిత్యశుభప్రద గోవిన్దా నిఖిలలోకేశా గోవిన్దా
ఆనన్దరూపా గోవిన్దా ఆద్యన్తరహితా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 36 ॥

ఇహపర దాయక గోవిన్దా ఇభరాజ రక్షక గోవిన్దా
పరమదయాళో గోవిన్దా పద్మనాభహరి గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 37 ॥

తిరుమలవాసా గోవిన్దా తులసీవనమాల గోవిన్దా
శేషాద్రినిలయా గోవిన్దా శేషసాయినీ గోవిన్దా
శ్రీ శ్రీనివాసా గోవిన్దా శ్రీ వేఙ్కటేశా గోవిన్దా
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా [వేఙ్కటరమణ] ॥ 38 ।




Browse Related Categories: