View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - షష్టమస్తోత్రమ్

అథ షష్ఠస్తోత్రమ్

మత్స్యకరూప లయోదవిహారిన్ వేదవినేత్ర చతుర్ముఖవన్ద్య ।
కూర్మస్వరూపక మన్దరధారిన్ లోకవిధారక దేవవరేణ్య ॥ 1॥

సూకరరూపక దానవశత్రో భూమివిధారక యజ్ఞావరాఙ్గ ।
దేవ నృసింహ హిరణ్యకశత్రో సర్వ భయాన్తక దైవతబన్ధో ॥ 2॥

వామన వామన మాణవవేష దైత్యవరాన్తక కారణరూప ।
రామ భృగూద్వహ సూర్జితదీప్తే క్షత్రకులాన్తక శమ్భువరేణ్య ॥ 3॥

రాఘవ రాఘవ రాక్షస శత్రో మారుతివల్లభ జానకికాన్త ।
దేవకినన్దన నన్దకుమార వృన్దావనాఞ్చన గోకులచన్ద్ర ॥ 4॥

కన్దఫలాశన సున్దరరూప నన్దితగోకులవన్దితపాద ।
ఇన్ద్రసుతావక నన్దకహస్త చన్దనచర్చిత సున్దరినాథ ॥ 5॥

ఇన్దీవరోదర దళనయన మన్దరధారిన్ గోవిన్ద వన్దే ।
చన్ద్రశతానన కున్దసుహాస నన్దితదైవతానన్దసుపూర్ణ ॥ 6॥

దేవకినన్దన సున్దరరూప రుక్మిణివల్లభ పాణ్డవబన్ధో ।
దైత్యవిమోహక నిత్యసుఖాదే దేవవిబోధక బుద్ధస్వరూప ॥ 7॥

దుష్టకులాన్తక కల్కిస్వరూప ధర్మవివర్ధన మూలయుగాదే ।
నారాయణామలకారణమూర్తే పూర్ణగుణార్ణవ నిత్యసుబోధ ॥ 8॥

ఆనన్దతీర్థకృతా హరిగాథా పాపహరా శుభనిత్యసుఖార్థా ॥ 9॥

ఇతి శ్రీమదానన్దతీర్థభగవత్పాదాచార్య విరచితం
ద్వాదశస్తోత్రేషు షష్ఠస్తోత్రం సమ్పూర్ణమ్




Browse Related Categories: