View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

నారాయణీయం దశక 89

రమాజానే జానే యదిహ తవ భక్తేషు విభవో
న సద్యస్సమ్పద్యస్తదిహ మదకృత్త్వాదశమినామ్ ।
ప్రశాన్తిం కృత్వైవ ప్రదిశసి తతః కామమఖిలం
ప్రశాన్తేషు క్షిప్రం న ఖలు భవదీయే చ్యుతికథా ॥1॥

సద్యః ప్రసాదరుషితాన్ విధిశఙ్కరాదీన్
కేచిద్విభో నిజగుణానుగుణం భజన్తః ।
భ్రష్టా భవన్తి బత కష్టమదీర్ఘదృష్ట్యా
స్పష్టం వృకాసుర ఉదాహరణం కిలాస్మిన్ ॥2॥

శకునిజః స తు నారదమేకదా
త్వరితతోషమపృచ్ఛదధీశ్వరమ్ ।
స చ దిదేశ గిరీశముపాసితుం
న తు భవన్తమబన్ధుమసాధుషు ॥3॥

తపస్తప్త్వా ఘోరం స ఖలు కుపితః సప్తమదినే
శిరః ఛిత్వా సద్యః పురహరముపస్థాప్య పురతః ।
అతిక్షుద్రం రౌద్రం శిరసి కరదానేన నిధనం
జగన్నాథాద్వవ్రే భవతి విముఖానాం క్వ శుభధీః ॥4॥

మోక్తారం బన్ధముక్తో హరిణపతిరివ ప్రాద్రవత్సోఽథ రుద్రం
దైత్యాత్ భీత్యా స్మ దేవో దిశి దిశి వలతే పృష్ఠతో దత్తదృష్టిః ।
తూష్ణీకే సర్వలోకే తవ పదమధిరోక్ష్యన్తముద్వీక్ష్య శర్వం
దూరాదేవాగ్రతస్త్వం పటువటువపుషా తస్థిషే దానవాయ ॥5॥

భద్రం తే శాకునేయ భ్రమసి కిమధునా త్వం పిశాచస్య వాచా
సన్దేహశ్చేన్మదుక్తౌ తవ కిము న కరోష్యఙ్గులీమఙ్గమౌలౌ ।
ఇత్థం త్వద్వాక్యమూఢః శిరసి కృతకరః సోఽపతచ్ఛిన్నపాతం
భ్రంశో హ్యేవం పరోపాసితురపి చ గతిః శూలినోఽపి త్వమేవ ॥6॥

భృగుం కిల సరస్వతీనికటవాసినస్తాపసా-
స్త్రిమూర్తిషు సమాదిశన్నధికసత్త్వతాం వేదితుమ్ ।
అయం పునరనాదరాదుదితరుద్ధరోషే విధౌ
హరేఽపి చ జిహింసిషౌ గిరిజయా ధృతే త్వామగాత్ ॥7॥

సుప్తం రమాఙ్కభువి పఙ్కజలోచనం త్వాం
విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వమ్ ।
సర్వం క్షమస్వ మునివర్య భవేత్ సదా మే
త్వత్పాదచిన్హమిహ భూషణమిత్యవాదీః ॥8॥

నిశ్చిత్య తే చ సుదృఢం త్వయి బద్ధభావాః
సారస్వతా మునివరా దధిరే విమోక్షమ్ ।
త్వామేవమచ్యుత పునశ్చ్యుతిదోషహీనం
సత్త్వోచ్చయైకతనుమేవ వయం భజామః ॥9॥

జగత్సృష్ట్యాదౌ త్వాం నిగమనివహైర్వన్దిభిరివ
స్తుతం విష్ణో సచ్చిత్పరమరసనిర్ద్వైతవపుషమ్ ।
పరాత్మానం భూమన్ పశుపవనితాభాగ్యనివహం
పరితాపశ్రాన్త్యై పవనపురవాసిన్ పరిభజే ॥10॥




Browse Related Categories: