రాగం: హుసేని
తాళం: ఆది
పల్లవి
ఆలోకయే శ్రీ బాల కృష్ణం
సఖి ఆనన్ద సున్దర తాణ్డవ కృష్ణమ్ ॥ఆలోకయే॥
చరణం 1
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సఙ్గత కనక కఙ్కణ కృష్ణమ్ ॥ఆలోకయే॥
కిఙ్కిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శఙ్కిత తారావళి మౌక్తిక కృష్ణమ్ ॥ఆలోకయే॥
చరణం 2
సున్దర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నన్ద నన్దనం అఖణ్డ విభూతి కృష్ణం
కణ్ఠోప కణ్ఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం
నవనీత ఖణ్ఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బన్ధ మోచన కృష్ణమ్ ॥ఆలోకయే॥
నీల మేఘ శ్యామ సున్దర కృష్ణం
నిత్య నిర్మలానన్ద బోధ లక్షణ కృష్ణం
వంశీ నాద వినోద సున్దర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ ॥ఆలోకయే॥
చరణం 3
గోవత్స బృన్ద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణం
నన్ద సునన్దాది వన్దిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ ॥ఆలోకయే॥